తెలుగు బోధనకు అవసరమయ్యే ఉపకరణాలు
తెలుగు బోధనకు అవసరమయ్యే పలు వర్క్ షీట్స్, మూల్యాంకనకు అవసరమయ్యే ప్రశ్నాపత్రాలు ఈ వెబ్ సైట్ లో పొందు పరచాలన్నది మాలక్ష్యం. తెలుగు బోధనా ఉపకరణాలు (For example worksheets) తయారీలో మీరూ పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి.